వివిధ రకాల పత్త్రాలలోని పత్రహరితమును పరిశీలించుట

మేము జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, రాళ్లబూదుగూరు నుండి బయో-డిస్కవరీ ల్యాబ్ కు వచ్చాము . ఈ ల్యాబ్ లో మేము ఫోల్డ్ స్కోప్ సహాయంతో వివిధ మొక్కలనుండి ఆకులను సేకరించి ఫోల్డ్ స్కోప్ లో చూసాము .అందులో మాకు చాల అద్భుతంగా కనబడింది . ఆకు లో ఆకుపచ్చ రంగు చుక్కలు చుక్కలు గ కనబడింది .ఆకు యందు గీతాలు కనబడినాయి .ఎలాంటి దృశ్యాలను చూడటం ఇదే మొదటిసారి . ఈలాంటివి మేము ఇంకా చాలాచేయాలనుకొన్నాము .

Leave a Reply