ఫోల్డ్స్కోప్ లో చుసిన పుప్పొడి రేణువులు

hybiscus-1

hybiscus

sunflower-variety

ఈ రోజు ఏ పి ఎం స్. గుడిపల్లి నుండి వచ్చిన పిల్లలు వివిధ పువ్వులలోని పుప్పొడి రేణువులను ఫోల్డ్స్కోప్ ద్వారా గమనించారు.అవి వివిధ ఆకారాలలో వున్నాయి వాటి పైన కంటకాలు వున్నాయి . మా పిల్లలు మందారం, సన్ ఫ్లవర్ – హెలిఅంథుస్ అనుస్, బ్రాంచింగ్ వెరైటీల పోలెన్ గ్రైన్స్ ను చూశారు. వారి ఎంతో ఆనందమును వ్యక్తం చేశారు.

2 Comments Add yours

  1. laksiyer says:

    ఈ ఒక అద్భుతమైన చిత్రం. మీరు కూడా పువ్వు ఒక చిత్రాన్ని పడుతుంది ఉంటే, నేను పుప్పొడి మా డేటాబేస్ పుష్పం మరియు పుప్పొడి అప్లోడ్ చేయవచ్చు. నేను AIF ఫ్లవర్స్ పలు రకాల చూసిన గుర్తుంది. అది వారి పుప్పొడి ఒక చిత్రాన్ని కలిగి అద్భుతమైన ఉంటుంది.

    This is a wonderful picture. If you also can take a picture of the flower, I can upload the flower and pollen to our database of pollen. I remember seeing so many different types of Flowers in AIF. It would be wonderful to have a picture of all their pollen.

    1. Chaya_Agastya says:

      Definitely , Its our pleasure

Leave a Reply