మొట్ట మొదట మేము చూసినప్పుడు అది ఒక వానపాముల ఇటుప్రక్క అటుప్రక్కకు కదులుతూ ఉన్నది. మొదట చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. అది చాల పెద్దగా నా కళ్ళుకు కనబడింది.
పాచి లో చూసినప్పుడు నాకు ఒక పురుగు లాంటిది కదులుతూ కనబడింది. అది మరొక పురుగును తింటూ ఉన్నది. ఆ తింటున్న పురుగు చాల సన్నగా, పారదర్శకంగా కనబడుతున్నది.
కే. సురేష్, ఎం. వేణు & యస్ అరుణ్ కుమార్
9 వ తరగతి,
గుతర్లపల్లి హై స్కూల్