మేము ZPHS వ్. మిట్టపల్లి అనే గ్రామములో 10 వ తరగతి చదువుతున్నాము. ఈ రోజు నేను (సంతోష్) మరియు నా స్నేహితుడు శక్తీ వేలు కలసి వివిధ రకముల ఆకులలో ని పత్రరంధ్రాలను ఫోల్డ్స్కోప్ ద్వారా పరిశీలించాము
ముందుగా క్రోటన్ అనే ఆకును తీసుకొని దానిని స్లైడ్ మీద వేసి దానిని ఫోల్డ్ స్కోప్ మీద ఉంచి పరిశీలించాము. అక్కడ పత్రరంధ్రాలు కనిపించాయి.మొక్కలలో ఈ రంధ్రాలు నీటి ఆవిరికి తోడ్పడుతాయి. పత్రరంద్రాలు మొక్కలలో ఆకులో ఉంటాయి . ఈ రంధ్రాలు పసుపు రంగులో కనిపించింది .