ఈ రోజు ఏ పి ఎం స్. గుడిపల్లి నుండి వచ్చిన పిల్లలు వివిధ పువ్వులలోని పుప్పొడి రేణువులను ఫోల్డ్స్కోప్ ద్వారా గమనించారు.అవి వివిధ ఆకారాలలో వున్నాయి వాటి పైన కంటకాలు వున్నాయి . మా పిల్లలు మందారం, సన్ ఫ్లవర్ – హెలిఅంథుస్ అనుస్, బ్రాంచింగ్ వెరైటీల పోలెన్ గ్రైన్స్ ను చూశారు. వారి ఎంతో ఆనందమును వ్యక్తం చేశారు.
Sign in to commentNobody has commented yet... Share your thoughts with the author and start the discussion!