Calotrophis leaf stomata cells observation

Applause IconDec 02, 2016 • 3:55 AM UTC
Location IconUnknown Location
Applause Icon140x Magnification
Applause IconUnknown
User Profile

Learn about the author...

26posts
0comments
1locations
SINGLE IMAGE
View in Media Gallery
నేను జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల గుడ్లనాయనపల్లి నుండి వచ్చాను .జిల్లేడు మొక్క లోని ఆకు ను తీసుకొని వెనకవైపు నుండి చింపినపుడు తెల్లని ఒక పొర వచ్చింది .ఆఫోరా ను షాప్రాణిన్ లో కొద్దీ సేపు వేశాను అది కలర్ పీల్చుకొంది .దాన్ని స్లయిడ్ మీద పెట్టి సెల్లో టేప్ వేసి ఫోల్డ్స్కోప్ లో చూశాను .పత్ర రంద్రాలు చాల స్పష్టం గ కనపడినాయినాకు ఫోల్డ్స్కోప్ చేయడం సంతోషం గ వున్నింది .
TODO
TODO
TODO
TODO

Sign in to commentNobody has commented yet... Share your thoughts with the author and start the discussion!

More Posts from Hamsa Giri